ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ 3 విగ్రహాలు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ప్రశాంతత లభిస్తుంది. వాస్తు దోషాలు తొలగుతాయి. తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచితే మంచిది. చేప విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్యం వైపు ఉంచితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావంటున్నారు.