పాప్కార్న్ తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సేంద్రియ పద్ధతిలో పండించిన మొక్కజొన్నలతో చేసిన పాప్కార్న్ ఆరోగ్యానికి మంచిది. పాప్కార్న్లోని కొన్ని రకాల ఫైబర్ ధమనుల నుండి చెడు కొవ్వులను తొలగించడంలో సహాయపడుతుంది. గుండెపోటును నివారిస్తుంది. మొక్కజొన్న మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మొక్కజొన్నలోని ఫైబర్ శరీరంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.