దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 177 పాయింట్లు పెరిగి 62,902 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 18,668 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫీ, విప్రో, టెక్ఎం, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.