ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jun 15, 2023, 10:41 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్‌ 137 పాయింట్ల నష్టంతో 63,092 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 18,730 వద్ద కొనసాగుతోంది. దివిస్‌ ల్యాబ్స్‌, హీరో మోటార్స్‌, సిప్లా, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com