అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ను ప్రకటించింది.అమెరికా, కెనడాలో పనిచేస్తున్న సుమారు 3 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 2 వేల మంది జనరల్ ఉద్యోగులు కాగా.. మిగతా వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. ప్రస్తుతం వారి వాహనాలకు డిమాండ్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.