చాలా మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారు. ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు, మూత్ర ఇన్ఫెక్షన్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల పట్ల మహిళలు శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అవాంతరాల వల్ల పీసీఓఎస్, పీసీఓడీ వంటి సమస్యలు వస్తాయి. ఇవి మూత్రపిండాలపై ప్రభావం చూపడంతో కిడ్నీ సమస్యంతో బాధపడుతుంటారు. అలాగే మానసిక ఒత్తిడి కూడా కిడ్నీలపై ఎఫెక్ట్ చూపుతుంది.