ఏపీలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్ విద్యామండలి గడువును పొడిగించింది. ఆగస్టు 17 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కాలేజీల్లో చేరని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్కోవాలని తెలిపింది. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించేది లేదని ఇంటర్ విద్యామండలి స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa