ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 12:58 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 74 పాయింట్లు నష్టపోయి 67,023 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 19,812 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడి 82.02 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌హెచ్‌ఐ మాగ్నసైట్‌ ఇండియా, హ్యూస్టన్‌ ఆగ్రో, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, పీఎన్‌సీ ఇన్ఫ్రా, స్టార్‌ సిమెంట్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com