భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి విఫలమైంది. కొరియా ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. చైనా క్రీడాకారిణి యుపో చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో సింధు 18-21, 21-10, 13-21 తేడాతో ఓడిపోయింది. సింధు పోటీ పడిన చివరి ఐదు టోర్నీల్లో ఇలా తొలి రౌండ్లో ఇంటి మొఖం పట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం.