దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 66,592 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 19722 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.00 వద్ద కొనసాగుతోంది. ల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.