దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్ల నష్టంతో 65,782 వద్ద ముగియగా.. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 19,526 వద్ద స్థిరపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా.. మోటోకార్ప్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.