తులసి ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది. భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగడం లేదా ఆరెంజ్ తినడం వల్ల నోటి దుర్వాసన నివారిస్తుంది. యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసన కూడా రాదు. ఇలాచీని నోటిలో పెట్టుకుంటే దుర్వాసన రాదని నిపుణులు చెబుతున్నారు.