దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు నష్టపోయి 65,682 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 19,539 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.82 వద్ద కొనసాగుతోంది. కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.