వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ హార్థిక్ పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. అయిదే, పాండ్యా విన్నింగ్ షాట్ టీమిండియా అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (49*) హాఫ్ సెంచరీ చేసుకునే వీలు లేకుండా పాండ్యా స్వార్థంతో విన్నింగ్ షాట్ కొట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్య్తక్తం చేస్తున్నారు.