వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-3 తేడాతో ఓడిపోవడంపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందించాడు. ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అయితే మన గోల్ ఏంటనేది మాత్రం చాలా ముఖ్యమన్నాడు. ఓటమిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోందని. కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం కూడా మంచే చేస్తుందని పేర్కొన్నారు.