ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు

business |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2023, 10:35 AM

దేశీయ స్టాక్‌మార్కెట్‌లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్లు కోల్పోయి 65,501 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి 19,453 వద్ద ట్రేడవుతున్నాయి. గ్రావిట్‌ ఇండియా, HLE గ్లాస్‌కోట్‌, ఐనాక్స్‌ విండ్‌, PTC ఇండస్ట్రీస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌ షేర్ల విలువ పెరగ్గా.. లాయిడ్‌ ఇంజినీరింగ్‌, నావా.ఎల్‌, ఇండియన్‌ రైల్వే ఫినాన్స్‌, గ్లోబస్‌ స్పిరిట్‌, కాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ షేర్లు నష్టపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com