ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదీనాతో ఆ సమస్యకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 12:18 PM

పుదీనాను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. కానీ పుదీనా సంబంధిత ఉత్పత్తులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే పుదీనా ఆధారిత స్కిన్ ఆయిల్స్‌ని ఉపయోగించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. పుదీనా సంబంధిత షాంపూలు వాడినా చుండ్రు, చర్మసంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖానికి మింట్ ఫ్లేవర్ క్రీమ్స్ ని వాడితే ఉష్ణతాపం తగ్గి తాజాదనం వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com