ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశీయ సూచీల్లో లాభాల జోష్‌

business |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 10:44 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 289 పాయింట్లు లాభపడి 65,364 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 19,424 వద్ద కదలాడుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.69 వద్ద ప్రారంభమైంది. జియోఫిన్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com