మార్కెట్లకు సెప్టెంబర్ నెల కలిసొచ్చింది. నెలలో తొలి రోజు అయిన నేడు మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 555.75 పాయింట్ల మేర లాభపడి 65,387.16 వద్ద, నిఫ్టీ 181.50 పాయింట్లు లాభపడి 19,435.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. SAIL, GAIL లాభాలు పొందగా.. HDFC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, టొరెంట్ ఫార్మా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.