అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జట్టు రాలడం, పల్చబడటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అవిసె గింజలను రాత్రి గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి రోజు నీటిని, అవిసె గింజలను తినాలి. క్రమం తప్పకుండా ఇలా అవిసె గింజలను తింటే జట్టు పొడువుగా, ఒత్తుగా, బలంగా మారుతుంది. అలాగే శరీరంలో పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.