ప్రతి రోజు ఉదయాన్నే ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి పూట ఓ చెంచాడు ధనియాలను ఒక గ్లాసు నీటిలో నాన బెట్టారు. ఉదయం ధనియాలను తీసిసే నీటిని తాగాలి. ఈ నీటిలో విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. జట్టు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.