మాంసం అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మాంసాహారం ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. మాంసం ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. మాంసం అతిగా తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు పేగుల పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం తింటే చాలా ప్రమాదం అని వైద్యులు సూచిస్తున్నారు. మాంసం వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మన దరికి చేరుతాయి.