business | Suryaa Desk | Published :
Fri, Oct 06, 2023, 10:59 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్ల లాభంతో 65,631 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 19,605 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com