రోజంతా రిఫ్రెష్ గా, ఎనర్జిటిక్ ఉంటారు. చేయాల్సిన పనుల గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం చేసేందుకు సమయం దొరుకుతుంది. సమయానికి అల్పాహారం తీసుకోవచ్చు. ఫలితంగా ఆరోగ్యం బాగుంటుంది. బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. త్వరగా పడుకుని త్వరగా నిద్రలేవడంతో సరిపడా విశ్రాంతి దొరుకుతుంది.