చింతపండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చాలా మంది పుల్లని రుచి కోసమే చింతపండును ఉపయోగిస్తుంటారు. కానీ చింతపండు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ సి, బి, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు చింతపండులో పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.