వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 14న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ లో ప్రేక్షకులు హైలైట్ గా నిలిచారు. లక్ష మంది టీమిండియా ఫ్యాన్స్ వస్తే ఏడుగురే పాక్ ఫ్యాన్స్ హాజరయ్యారు. కానీ ఇరు పక్షాలు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయట. బాబర్, రిజ్వాన్ ఆడినప్పుడు పాక్ ఫ్యాన్స్ కేరింతలు కొడితే. వాళ్ల వికెట్లు పడటంతో అప్పటివరకు సైలెంట్ గా ఉన్న లక్ష మంది సంబరాలు స్టార్ట్ చేశారట. ఆ అనుభూతి మర్చిపోలేనిదంటున్నారు ఆ మ్యాచ్ కు వెళ్లిన ఫ్యాన్స్.