భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా గాయపడ్డారు. ఈ నెల 22 న న్యూజిలాండ్ లో జరగబోయే మ్యాచ్ కు హార్థిక్ దూరంకానున్నట్టు BCCI తెలిపింది. BCCI పాండ్యా పరిస్థితిని బెంగళూరులో ఉన్న NCA హాస్పిటల్ కి వెళ్లి చూశారు. అక్కడ వైద్యులు పాండ్యా యొక్క రిపోర్ట్ ను పరిశీలించి ఇంజెక్షన్లతోనే హార్థిక్ కోలుకుంటాడని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య బృందం, BCCI అధికారులు తెలిపారు.