వరల్డ్ కప్ 2023లో బాగంగా నెదర్లాండ్స్ పై విజయంతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 4వ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. దీంతో పాకిస్థాన్ సెమీస్ పై పెట్టుకున్న ఆశలు సంక్లిష్టంగా మారాయి. పాక్ 5 మ్యాచ్లు ఆడి కేవలం రెండింటిలోనే విజయం సాధించి 4 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ లలోనైనా మెరుగ్గా ఆడి సెమీస్ కి చేరుకుంటుందో లేదో వేచిచూడాలి.