ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో నేడు టీమిండియా,ఇంగ్లండ్ జట్టులు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 230/9 పరుగులు సాధించింది. ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 27. 2 ఓవర్లలో 95 పరుగులకు 6 వికెట్లను కోల్పోయింది. కీలక బ్యాటర్లను టీమిండియా బౌలర్లు పెవిలియన్కు పంపించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, షమీ 2, కుల్దీప్ యాదవ్ 1 చొప్పున వికెట్లు సాధించారు.