ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేగుపండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 12:32 PM

రేగుపండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో లభించే A, C విటమిన్లు, పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని, రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనత సమస్యను దూరం చేయడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. రేగుపండ్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. కీళ్ల వాపులు, నొప్పులు ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com