ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌లు

business |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 11:23 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 63,847 దగ్గర, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర ట్రేడవుతున్నాయి. ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఐటీసీ, HUL, HCL టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌, JSW స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, HDFC బ్యాంక్‌, నెస్లే ఇండియా, TCS షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com