ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 09:47 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 188 పాయింట్ల నష్టంతో 64,643 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 19,348 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క టాటా మోటార్స్‌ తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com