అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడంతో సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. కాల్చిన ఒక మొక్కజొన్నపై నిమ్మరసం, ఉప్పు కాలపుకోని తినాలి. హెర్బల్ టీ లేదా మసాలా టీ తాగడంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. స్ప్రౌటెడ్ మూంగ్ చాట్ తినడంతో కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.