ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమలపాకుల వల్ల కలిగే లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 11:29 PM

తమలపాకుల వల్ల అనేక లాభాలున్నాయి. ఆకలి అనిపించనప్పుడు, నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే తమలపాకులు తినడం మంచిది. తలనొప్పి, మైగ్రైన్ కి తమలపాకులు దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి. రోజూ తమలపాకులు తీసుకుంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ ప్రక్రియకు మెరుగుదలకు తమలపాకులు బాగా పనిచేస్తాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com