దేశంలోని మెజారిటీ హిందువులు వాస్తు శాస్త్రాన్ని బలంగా విశ్వసిస్తారు. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రమే కాదు.. ఆ తర్వాత ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ వాస్తు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో పూజ చేయడానికి ఈశాన్య మూల ఉత్తమమైన వాస్తు స్థలం కాబట్టి ఇంటికి ఈశాన్య దిశలో వినాయక విగ్రహాన్ని ఉంచడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa