రూ.5 వేల బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్లో సూపర్ ఫోన్ అందుబాటులో ఉంది. రెడ్మీ ఫోన్ను తక్కువ ధరకే పొందవచ్చు. రెడ్మీ ఏ2 ఫోన్ ఎంఆర్పీ రూ.9,999. దీన్ని రూ.5,917కే కొనొచ్చు. అంటే 40 శాతం డిస్కౌంట్ వస్తోంది. అలాగే కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా రూ.600 వరకు తగ్గింపు వస్తుంది. అప్పుడు ఈ ఫోన్ను రూ.5,300కే కొనుగోలు చేయవచ్చు.