ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభం

business |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 11:16 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల నాటికి సెన్సెక్స్ 132.55 పాయింట్లు పెరిగి 69,654.24 వద్ద, నిఫ్టీ 42.70 పాయింట్లు పెరిగి 20,943.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో NTPC, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఎక్కువ లాభపడగా, సన్ ఫార్మా, టైటాన్, SBI, ICICI నష్టాలలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 83.35 వద్ద స్థిరంగా ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com