కాల్షియం, విటమిన్ డి వంటి అన్ని పోషకాలు కలిగిన పోషకమైన రసాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కాల్షియం ఒక ముఖ్యమైన ఖనిజమని నిపుణులు అంటున్నారు. పాలు, గ్రీన్ స్మూతీ, బ్రోకలీ జ్యూస్, నారింజ రసం, గ్రీన్ టీ వంటివి రెగ్యులర్ గా తీసుకుంటే ఎముకలు ధృడంగా, ఆరోగ్యాంగా ఉంటారని నిపుణులు వెల్లడించారు.