ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖంపై ముడతలకు ఇలా చెక్ పెట్టండి

Life style |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 01:34 PM

చాలా మందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తుంటాయి. ఇలాంటి వారు తమ డైట్‌లో బాదం పప్పును చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖాలపై ముడతలు ఇంకా చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు. 
బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ), అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు ఇంకా పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com