బులియన్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 62,130లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది.