బొప్పాయి తిన్నాక పాలు లేదా పాల ఉత్పత్తులు, గుడ్లు తింటే పాలలో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం అవుతాయి. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
అలాగే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ చికెన్, చేపల్లో ఉండే ప్రొటీన్లను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి తిన్నాక దానిమ్మ కూడా తినకూడదు.