ప్రపంచంలో మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి ఉంది. అదే ఎండోమెట్రియోసిస్. ప్రపంచ మహిళల్లో దాదాపు 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది వైద్యులకు ఈ వ్యాధి గురించి తెలియదు. మందు కనిపెట్టలేదు. చాలా మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి నెలా పీరియడ్స్ నొప్పితో భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు. తీవ్రమైన నొప్పితో బాధపడేవారు నొప్పిని తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఎండోమెట్రియోసిస్ వల్ల వస్తుందని చెబుతున్నారు.