స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల రోజూ దాదాపు 10వేల బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఫ్లోరిడాలో చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. టాయిలెట్‌లోకి వెళ్లినా.. బయటకు ఎక్కడికి వెళ్లినా ఈ స్మార్ట్ వాచ్‌లు వెంటే ఉంటాయి. ఇలా చెడు బ్యాక్టీరియా వాచ్‌లపై చేరి.. మీకు తెలియకుండానే శరీరంలోకి చేరుతోంది. ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాటిపైకి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుందట.