అధిక పెన్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు ఆన్లైన్ లో అప్‌లోడ్ చేయడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మే 31వరకూ గడువు పొడిగించింది.
గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో మరోసారి పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు 3.6 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యజమానుల వద్ద ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa