జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్‌పై గురిపెట్టింది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 12 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ నూతన వాహనాలు, డిజిటలైజేషన్, ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.