దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 465 పాయింట్లు పెరిగి 71,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు పుంజుకొని 21,658 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం విశేషం. విప్రో, టెక్ మహేంద్రా, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, SBI, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 465 పాయింట్లు పెరిగి 71,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు పుంజుకొని 21,658 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం విశేషం. విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి.