కొంతమంది త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనే భావనతో జిమ్‌కు వెళ్లొచ్చాక, వాకింగ్ తర్వాత, భోజనం తిన్న వెంటనే గ్రీన్ తాగేస్తుంటారు. అయితే గ్రీన్ టీ తాగితే జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. స్టమక్ తక్కువ ఉబ్బినట్లు ఆ అనుభూతిని కలిగిస్తుంది. అలా అని మొత్తం గ్రీన్ టీ మీదనే ఆధారపడితే మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడతారు. వెయిట్ లాస్ అనేది మీరు తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులపై ఆధారపడుతుందంటున్నారు నిపుణులు.