ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2024, 10:56 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 71,984 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకొని 21,710 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ -30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com