అత్యాచారం కేసులో నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేకు ఖాట్మండు కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ఖాట్మండులోని ఓ హోటల్లో యువతిపై అత్యాచారం కేసులో అతని పేరు వినిపించింది. అయితే బెయిల్పై విడుదలై చివరకు గత డిసెంబర్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించారు.