పతంగులు బిల్డింగ్ లపై ఎగురవేసేటప్పుడు కింద పడే అవకాశం ఉంటుంది.
మాంజా దారాల వినియోగంతో మెడకు చుట్టుకొని చనిపోయే అవకాశం ఉంది.
విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు.
విద్యుత్ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసేందుకు ప్రయత్నించరాదు.
తెగిపోయిన పతంగుల దారాలు చెట్లకు, కరెంటు తీగలకు చుట్టుకుంటాయి.
వాటి మీద కూర్చున్నప్పుడు పక్షుల మెడలకు బిగుసుకొని చనిపోయే అవకాశం ఉంది.